భద్రాద్రి జిల్లాలో హైటెన్షన్.. మణుగురులోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి..

BB6 TELUGU NEWS CHANNEL
బీఆర్ఎస్ కార్యాలయంలో ఫర్నిచర్ ను దగ్ధం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ జెండా, గద్దెను ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు..


బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన కాంగ్రెస్ కార్యకర్తలు.. గతంలో అది కాంగ్రెస్ కార్యాలయమే అంటున్న కార్యకర్తలు.. రేగా కాంతరావు ఓటమితో ఆఫీసును స్వాధీనం చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు.. కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో బీఆర్ఎస్- కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ.. గొడవలో ఇద్దరికి గాయాలు..

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe