BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం చిన్నదర్పల్లి గ్రామంలో శనివారం ఉదయం 8:30 గంటలకు సుజాత తన కుమారుడిని స్కూలుకు తీసుకు వెళ్ళడం కొరకు రోడ్డు దాటుతుండగా మహబూబ్నగర్ నుంచి పరిగి వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు రామకృష్ణ అనే విద్యార్థిని ఢీకొట్టడంతో విద్యార్థికి రెండు కాళ్ళకు మరియు తలకు తీవ్ర గాయాలైనవి వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి భాష పైలెట్ మాస్ అన్నలు వారిని మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి ఉస్మాని జనరల్ హాస్పిటల్ కు పంపించారు
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో విద్యార్థికి తీవ్ర గాయాలు
02
Nov