తాండూరు కాగ్న నది బ్రిడ్జ్ పై ఘోర రోడ్డు ప్రమాదం.Breaking News  :

BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిలా తాండూరు
సుమారు రాత్రి 9:30 గంటలకు ద్విచక్ర వాహనం పై వ్యక్తి తాండూరు నుండి కొడంగల్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా ట్రాక్టర్ బైక్ డి. ద్విచక్ర వాహనంపై ఉన్న మనిషి స్పాట్ లో చనిపోయాడు. వివరాలు తెలియాల్సి ఉంది..