Sudan: సూడాన్లో విరిగిపడ్డకొండచరియలు.. 1000 మందికిపైగా మృతి

BB6 INTERNATIONAL NEWS :ఆఫ్రికా దేశం సూడాన్లో ఘోర ప్రకృతి విపత్తు చోటు చేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడడంతో ఓ గ్రామం తుడిచి పెట్టుకుపోయింది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు. ఈ విషయాన్ని సూడాన్లిబరేషన్ మూమెంట్/ఆర్మీ ధ్రువీకరించింది. రోజులతరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగి పడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈఘటనలో ఒక్కరే బతికినట్లు చెప్పారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe