తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న మొంథా.. రెడ్‌ అలెర్ట్ జారీ

BB6 TELUGU NEWS CHANNEL
తీవ్ర తుఫాన్‌గా బలపడనున్న మొంథా.. రెడ్‌ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. తుఫాన్‌ ప్రభావంతో అంతకంతకు పెరుగుతున్న గాలుల తీవ్రత.. గరిష్టంగా 100-110 కిలో మీటర్లకు చేరనున్న ఈదురుగాలుల తీవ్రత.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మరో 72 గంటల పాటు తుఫాన్‌ ముప్పు.. భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం