కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లి గ్రామంలో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నిజయవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం లో  శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకునికి  గ్రామానికి చెందిన సాకలి బాలయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదు అనంతరం అన్నదాన నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివాజీ యువజన సంఘ సభ్యులు గ్రామానికి చెందిన వివిధ పార్టీ నాయకులు బాల్ రేడ్డి ఆనంద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి శంకర్  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే వెంకటయ్య గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు ఆంజనేయులు రాఘవేందర్ రఘు మల్లయ్య ఆంజనేయులు రాజు బాలయ్య మనోహర్ శ్రీనివాస్ బైరం నర్సింలు  సంతోష్ శివాజీ యువజన సంఘ  సభ్యులు గ్రామ పెద్దలు గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు

అన్నదాన కార్యక్రమం
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe