ఎన్యూమరేటర్ పై దాడి చేసిన నిందితుడిని రిమాండ్ చేయాలి.TSUTF

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో సెన్సస్ 2027 జనాభా లెక్కల విధులలో పాల్గొన్న ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి సంజీవరెడ్డి పై గండీడ్ మండల కేంద్రానికి చెందిన కొప్పుల గోపాల్ అనే వ్యక్తి ఏ కారణం లేకుండా దుర్భాషలాడుతూ ఉపాధ్యాయుడి అంగీ మరియు జనాభా లెక్కలకు సంబంధించిన కాగితాలను చింపి కర్రతో కొట్టడం జరిగింది. దాడి చేసిన నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా గ్రామాలలో జనాభా లెక్కలు చేస్తున్న ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని గండీడ్ మండల టి.ఎస్.యు.టి.ఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంట శ్రీనివాస్, పగిడ్యాల్ బోరు కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe