BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ పిఎసిఎస్ చైర్మన్ గా డి సి ఓ. నుంచి గిరిమోని లక్ష్మీనారాయణకు చార్జి తీసుకున్న సందర్భంగా చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.
ప్రాథమిక సహకార సంఘంలో నేను ఇదివరకే దాదాపుగా రెండు సంవత్సరాలు. చైర్మన్గా కొనసాగాను. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాలకు. డి సి ఓ .Rc no 400/2025-C1. ప్రకారం చార్జి ఇవ్వడం జరిగింది. నేను ఇదివరకు మా సొసైటీలో చైర్మన్ చేసిన అనుభవం ఉన్నది. సహకార సంఘం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేస్తానని మాటిస్తున్నాను. రైతులకు ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టి తీసుకొస్తే నేను. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేయించగలనాని మాట ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో ఆశన్న సిబ్బంది పాల్గొన్నారు.
గండీడ్ పిఎసిఎస్ చైర్మన్ గా DCO నుంచి గిరిమోని లక్ష్మీనారాయణకు చార్జి
06
May