మహమ్మదాబాద్ మండల కేంద్రం నంచర్ల గేట్ లో మూడు బైకులు ఢీ నలుగురికి గాయాలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గేట్ లో మూడు బైకులు ఢీ కొట్టుకున్న సంఘటనలో నలుగురికి గాయాలు కాగా 108 వాహనంలో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

పూర్తి వివరాలు
1. మురళి 23 సంవత్సరాలు తండ్రి హనుమంతు సూరాపల్లి గ్రామం కోస్గి మండలం ఇతనికి వెన్నుపూస కి మరియు కుడిచేతు కుడి కాలికి గాయాలు అయ్యాయి
2. కేశవ్ 22 సంవత్సరాలు తండ్రి పేరు చిన్నప్ప సురాపల్లి గ్రామం కోస్గి మండలం ఇతనికి చిన్నపాటి గాయాలు
3. రాజు 40 సంవత్సరాలు గ్రామం చౌదర్పల్లి మండలం మొహమ్మదాబాద్ ఇతనికి కాలికి గాయమైంది మరియు శరీరంలో అక్కడక్కడ గాయాలు.
4. దేవి బాయ్ 33 సంవత్సరాల వయస్సు భర్త రాజు నాయక్ చౌదర్పల్లి గ్రామం మహమ్మదాబాద్ మండలం ఈమెకు కూడా వెన్నుపూసకు తగిలినది మరియు శరీరంలో అక్కడక్కడ గాయాలు
వీరందరిని 108 అంబులెన్స్ సిబ్బంది ఏంటి జానమ్మ పైలట్ అక్బర్లు అంబులెన్స్ లో చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కొరకు మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స నిమిత్తం బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe