గండీడ్ మండల కేంద్రంలో ఘనంగా మే డే కార్మిక దినోత్సవం

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఘనంగా మే డే (కార్మిక దినోత్సవం) ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏపి.జితేందర్ రెడ్డి, స్థానిక గండీడ్ గ్రామ సర్పంచ్ సర్పంచుల సంఘము అధ్యక్షుడు ర్యాగారి భగవంతు రెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న, సీనియర్ నాయకులు దోమ రాంచంద్రరెడ్డి, గండీడ్ గ్రామ ఉపసర్పంచ్ గుముడాల చెన్నయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధ గాలన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పకిరయ్య,వెంకట్ రెడ్డి,గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నబాద్ వెంకటయ్య, సిఐటియు సీనియర్ నాయకులు భీమయ్య,సిటిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మండల అధ్యక్షులు రంగారెడ్డి పల్లి వివేకానంద్, మండల కెవిపిఎస్ అధ్యక్షులు కర్రె మహేందర్, మల్కయ్య,గంగాపురి, కొమ్ము వెంకటయ్య, మైబు,ఆశా కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe