•వీడియో రికార్డు చేసి ‘సభసార్ పోర్టల్’లో అప్లోడ్ చేయాలని సెక్రటరీలకు ఆదేశాలు
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ : గ్రామపంచాయతీల పాలనలో పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో జరిగే ప్రతి సభను’సభసార్’ పోర్టల్ లో రికార్డు చేసి అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి సమావేశాల నిర్వహణ,రికార్డింగ్ విధానంపై మార్గదర్శకాలు జారీ చేసింది. సమావేశానికి ముందు, జరుగుతున్నప్పుడు ముగిశాక పంచాయతీ కార్యదర్శులు పాటించాల్సిన విధి విధానాలను ఖరారు చేసింది.
సమావేశం ప్రారంభానికి ముందే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, స్పీకర్లు, మైక్రోఫోన్లు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలని,రికార్డింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ లేదా డిజిటల్ కెమెరాలు వినియోగించాలని, కెమెరా షేక్ అవ్వకుండా ట్రైపాడ్ ఉపయోగించాలని స్పష్టం చేసింది. మీటింగ్ ముగిశాక ఆ రికార్డింగ్ను ఎంపీ4 లేదా ఎంపీ3 ఫార్మాట్లో సేవ్ చేసి, ఈ-గ్రామ స్వరాజ్ లాగిన్ ఐడీని ఉపయోగించి సభాసార్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని చెప్పింది.సిగ్నల్ తక్కువగా ఉన్నా రికార్డింగ్ పూర్తిచేసి, ఆ తర్వాత నెట్ అందుబాటులో ఉన్నప్పుడు అప్లోడ్ చేయవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియలో గ్రామాల్లోని యూత్ వలంటీర్లు లేదా పంచాయతీ డిజిటల్ కోఆర్డినేటర్ల సాయం తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
గ్రామసభ
గ్రామసభ తీర్మానాలకు ఏఐ తో పరిష్కారాలు
గ్రామ సభల్లో జరిగే చర్చలు, తీసుకునే తీర్మానాలను రికార్డ్ చేయడం ఇకపై మరింత సులభం కానుంది. ఇందుకోసం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ‘సభసార్’ పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత టూల్ ను తీసుకొచ్చింది. గ్రామ సభల వీడియో లేదా ఆడియో రికార్డింగులను నేరుగా డాక్యుమెంట్లుగా మార్చేందుకు దోహదం చేస్తుంది. గ్రామసభ నిర్వహించిన తర్వాత దానికి సంబంధించిన ఆడియో లేదా వీడియో ఫైల్స్ ను సభసార్ పోర్టల్ లో అప్లోడ్చేయాలి. ఈ ఏఐ టూల్ ఆ రికార్డింగ్ను విశ్లేషించి, అందులో మాట్లాడిన అంశాలను రాతపూర్వక రూపంలోకి మారుస్తుంది.
గరిష్టంగా 1 జీబీ సైజు వరకు ఉన్న ఫైళ్లను ఇందులో అప్లోడ్ చేయవచ్చు.ఈ టూల్ ఇంగ్లిష్ లోనే కాకుండా తెలుగుతో పాటు మరో 12 భాషల్లో అందుబాటులో ఉంది. సభలో స్థానికభాషలో మాట్లాడిన అంశాలను ఇంగ్లిష్ లోకి ట్రాన్సిట్ చేయడంతోపాటు తిరిగి తెలుగులోకి మార్చుకునే సదుపాయం ఉంది. దీనివల్ల అధికారులు తీర్మానాలను ఎడిట్ చేసుకోవడం, పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్చేసుకోవడం సులభమవుతుంది. పంచాయతీ సెక్రటరీలు లేదా అడ్మిన్ అధికారులు ‘ఈ-గ్రామస్వరాజ్ ‘ లాగిన్ వివరాలను ఉపయోగించి
sabhasaar.panchayat.gov.in ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ : పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 29 లేదా 30న విడుదల కానున్నాయి. ఈమేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా...
BB6 TELUGU NEWS CHANNEL Indiramma Illu scheme in Telangana : ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. కలెక్టర్లకు అదనపు అ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ విభజనపై లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వివాదస్పద వ్యాఖ్యలను కాంగ్రెస్ వెధవలు అడ్డుకోలేదన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్...
BB6 TELUGU NEWS CHANNEL జనగణనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సెల్ఫ్ ఎన్యుమరేషన్ (స్వీయ గణన) లో పాల్గొని వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన 2027 లో...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం :సెన్సస్ (జనాభా లెక్కలు)2026 - 2027 సంవత్సరంలో భాగంగా సూపర్వైజర్స్ ఎన్యుమరేటర్స్ అలాట్మెంట్ HLB హౌస్ లి...
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఐకెపి వరి కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచులు మండల ప్రజా ప్రతినిధులు ప్రారంభించారు. గండీడ్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు జితేందర్...
BB6 TELUGU NEWS CHANNEL హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించిన ఎన్సీబీమౌలాలిలో రూ.17.40 కోట్ల విలువైన అల్ప్రజోలామ్ స్వాధీనంకల్లులో కల్తీ చేసేందుకు డ్రగ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రం లో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. మండల కేంద్రంలోని రంగారెడ్డి పల్లి వాగు లో ఇసుక అక్రమ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంవెన్నాచెడ్ గ్రామంలో బుధవారం 22-4-2026 ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించబడును కావున, భూ సమస్యలపై అసిస్టెంట...