వెన్నాచెడ్ గ్రామ ప్రజలకు గండీడ్ ఎమ్మార్వో బ్రహ్మరౌతూ మల్లికార్జున రావు ప్రకటన.

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
వెన్నాచెడ్ గ్రామంలో బుధవారం 22-4-2026 ఉదయం 10 గంటలకు గ్రామసభ నిర్వహించబడును కావున, భూ సమస్యలపై అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ వారిచే అవగాహన సదస్సు నిర్వహించబడునని తెలియజేశారు. భూములను రీ సర్వే చేయుటకు ,రైతులు భూమికి సంబంధించిన సమస్యలకు పరిష్కార వేదికగా రచ్చ కట్ట వద్ద నిర్వహించబోవు గ్రామ సభలో భూమి పాస్ బుక్ ఆధార్ కార్డ్ తో రాగలరని మనవి చేశారు.

గమనిక  : – గ్రామ సభ వెన్నచెడ్ గ్రామం రచ్చ కట్ట ( బంగ్లా ) వద్ద హాజరు కావాలని ప్రకటన జారి చేశారు.

నిర్దేశ్యము : 1. కమిషనరు మరియు డైరెక్షన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ హైదరాబాదు వారి ఉత్తర్వులు RC No. G1/618/2025, తేది: 25.11.2025

2. అసిస్టెంట్ డైరెక్టర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ మహబూబ్ నగర్ ప్రొసిడింగ్ నెం.
A1/206/2025. J0:7.04.2026

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe