BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో బస్సు దిగే సమయంలో మెట్ల పైనుంచి జారిపడి ముఖానికి బలంగా గాయాలు కాగా అనూష వయసు 15 తండ్రి పేరు వెంకటయ్య స్థానికుల స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది ఏంటి జానమ్మ పైలట్ అక్బర్లు ప్రథమ చికిత్స చేసి మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బస్సు దిగుతూ జారిపడ్డ బాలిక మొహానికి తీవ్ర గాయాలు 108 వాహనంలో ఆసుపత్రికి తరలింపు
26
Mar