వెన్నాచెడ్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా పదోతరగతి విద్యార్డుల వీడ్కోలు అభినందన సభ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రవి బాబు తెలిపారు.
విద్యార్థులు ఆటపాటలతో రకరకాల వేషధారణలతో సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో ఎంతో ఉత్సాహంగా ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe