గండీడ్ పాఠశాలలో ఘనంగా పదోతరగతి విద్యార్డుల వీడ్కోలు సమావేశంమరియు వార్షికోత్సవం.

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలో ఘనంగా  పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా ఏర్పాటు చేయడం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల తహసిల్దార్ మల్లికార్జున్ రావు , సర్పంచ్ భగవంతు రెడ్డి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ జనార్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయిలోకి  వెళ్లాలని ఆకాంక్షించారు. తదనంతరం జరిగిన పాఠశాల వార్షికోత్సవం క్రమంలో ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంగా ఆటపాటలతో పాఠశాలలో పండగ వాతావరణం ఏర్పడింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణి ,జనార్ధన్, శాంతయ్య ,కృష్ణారెడ్డి ,మోహన్ రెడ్డి ,రమణ, కృష్ణయ్య,సుజాత, శ్రీ వాణి మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe