నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య 

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచెడ్ గ్రామంలో పిట్ల సుక్కప్ప శనివారం సాయంత్రం అనారోగ్యం తో  బాధపడుతూ  చనిపోవడం జరిగింది,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని తెలిపి గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య అంత్యక్రియల కోసం 5000/- అక్షరాల ఐదు వేల రూపాయలు  ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటాను అని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు మరియు యువకులు.అందరూ పాల్గొనడం జరిగింది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe