నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ ! పెళ్లి ఫొటోలు షేర్ చేసిన రష్మిక !

BB6 TELUGU NEWS CHANNEL టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ. రష్మిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ( ఫిబ్రవరి 26,గురువారం) ఉదయం 10:10 గంటలకు ఉదయ్ పూర్ లోని ప్రసిద్ధ ITC మెమెంటోస్హోటల్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగగా… సాయంత్రం కూర్గ్ (కొడవసంప్రదాయం ప్రకారం మరో పెళ్లివేడుకను నిర్వహించారు.

తాళికట్టు శుభవేళ
పెళ్లిలో ఆటవిడుపు
నుదుట కస్తూరి తిలకం
ఆనందోత్సవంలో రష్మిక దేవరకొండ