Gaddar Film Awards: ఉత్తమ చిత్రంగా రాజు వెడ్స్ రాంబాయి.. తెలంగాణ సినిమాకు గద్దర్ అవార్డు

BB6 TELUGU NEWS CHANNEL
గద్దర్ అవార్డులు 2025 లిస్ట్.. ఉత్తమ ఎడిటర్‌ ‘శ్రీకర్‌ ప్రసాద్‌’ (మిరాయ్‌).

ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ గా ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి).

ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ గా తోట తరణి (ఛాంపియన్‌).

Related News

ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ గా గోవింద్‌ (అఖండ 2).

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా చంద్రకాంత్‌ (ఛాంపియన్‌).

ఉత్తమ స్పెషల్‌ జ్యూరీ ఫిల్మ్ – 23.

ఉత్తమ మేల్‌ యాక్టర్‌ గా చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి).

ఉత్తమ నటిగా అనంతిక (8 వసంతాలు). స్పెషల్‌ జ్యూరీ హీరోగా రోషన్‌ (ఛాంపియన్‌).