గండీడ్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు.

BB6 TELUGU NEWS CHANNEL
గండీడ్ ఉపాధి హామీ పనులను పరిశీలించిన గండీడ్ మండల సర్పంచ్ భగవాన్ రెడ్డి..

గండీడ్ పి హెచ్ సి హాస్పిటల్ ముందు నుండి ఈద్గా వరకు సిసి రోడ్డు ప్రారంభోత్సవం.

బల్సర్ కొండ తండాలో కత్రావత్ దేవి భాయ్ పెంటయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం..

ఉపాధి హామీ కార్యక్రమం లో
సీసీ రోడ్డు ప్రారంభోత్సవం
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం

సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా గండీడ్ మండలం ప్రభుత్వ ఆసుపత్రి ప్రక్కన ఉన్న ఈద్గా కు మరమ్మత్తులు సిసి రోడ్డు వేయిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గండీడ్ సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి.
ఈ కార్యక్రమానికి గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి , గండీడ్ సర్పంచుల సర్పంచుల సంఘం అధ్యక్షులు ర్యాగరి భగవంతు రెడ్డి, మాజీ కో-ఆపరేటివ్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ర్యాగరి శ్రీనివాసరెడ్డి , మాజీ ఎంపిటిసి ఆశన్న గౌడ్ వెన్నచెడ్, ఎంపిటిసి బాలయ్య గండీడ్, మాజీ ఎంపిటిసి ఆశన్న కప్లాపూర్, బాబ్రీ ,సెక్రటరీ వెంకట్ రాములు,సలీం, పాల్గొన్నారు