ప్రధానోపాధాయురాలు అంగడి అరుణదేవి మేడం గారికి సన్మానం

BB6 TELUGU NEWS CHANNEL
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్* *ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి మేడం గారిని సన్మానించడం* *జరిగింది. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, బి.మల్లేష్, కె. వెంకటయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe