ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం .. విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

BB6 TELUGU NEWS CHANNEL
పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకున్నారు
ప్రధానోపాధ్యాయునిగా జి అరవింద్, ఎంఈఓ గా జశ్విత, డి ఈ ఓ గా ఎం వైష్ణవి, కలెక్టర్ గా కే నందిని, విద్యాశాఖ మంత్రిగా కె సాయి సౌమ్య వ్యవహరించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ జనార్ధన్ తెలిపారు.
ఇటువంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులలో స్వయం క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు.అనంతరము ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe