BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు గండీడ్ రైతు వేదికలో ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం ప్రారంభమై మూడో రోజూ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కాలెక్టర్ విజయేంద్ర భోయి ఆకస్మికంగా సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్వో B. మల్లికార్జున రావు, మండల ఎంపీడీవో మండల AEO మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి ,గండీడ్ మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు భగవంతు రెడ్డి శిక్షణాధ్యాపకులు వార్డ్ మెంబర్లు మండల సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు పాల్గొనడం జరిగింది.



