ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి కారు ఢీ.. అంబులెన్స్ సిబ్బంది ప్రధమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలింపు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో హనుమంతు నాయక్ అను వ్యక్తి వయసు 70 సంగాయపల్లి గ్రామం నివాసి
ఇబ్రహీంబాద్ గేట్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తిని అక్కడే ఉన్న స్థానికులు 108 కు సమాచారం ఇవ్వగా హుటాహుటిన చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి శ్రీశైలం పైలట్ అక్బర్ లు హనుమంతును అంబులెన్స్ లో చికిత్స చేసి మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe