సొంత నిధులతో తాగునీటి సమస్య నిర్మూలనకు బోర్లు వేయించిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సొంత నిధులతో అత్యవసరంగా త్రాగు నీటి సమస్య ఉన్నటువంటి  చెలిమ దగ్గర మరియు 10 వ వార్డులో గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య బోర్లు వేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రవికాంత్ రెడ్డి వార్డు మెంబర్లు చాకలి భారతి రాములు మంగలీ శేఖర్, మేకల సాయిలు, అంజమ్మ శ్రీను , మమతా చెన్నయ్య, ఎల్గారి వెంకట్ రెడ్డి, గడ్డమీది మల్కన్న, గోన్డెల దశరథ్. వనుపలి లక్ష్మయ్య మరియు గ్రామ పెద్దలు వార్డులో ఉన్నటువంటి ప్రజలు పాల్గొనడం జరిగింది.
హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కి ధన్యవాదాలు తెలియజేసిన గ్రామ ప్రజలు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe