మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం మహా జాతర పోస్టర్‌ ఆవిష్కరణ

BB6 TELUGU NEWS CHANNEL
ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం శ్రీ సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.

మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ  మహా జాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe