Breaking News : గండీడ్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో మద్యం పట్టివేత

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం  కొంరెడ్డిపల్లి గ్రామంలో SC కాలనీ (ఎల్లమ్మ గుడి దగ్గర) మద్యం పంపిణి జరుగుతుందని సమాచారం మేరకు తనిఖీకి వెళ్లిన ఫ్లయింగ్ స్క్వాడ్ ను చూసి మద్యం వదలి పారిపోయిన యువకులు. సమాచారం ఇవ్వని కాలనీ వాసులు . OC 90ml ( 59 సీసాలు మద్యం విలువ: 5310 /-
సిబ్బందితో ఫ్లయింగ్ స్క్వాడ్ లక్ష్మణ్ మద్యం బాటిల్లను సీజ్ చేసి కోస్గి ఎక్సైజ్ శాఖకు అప్పగించారు.