కుల్కచర్ల మండలం తిరుమలపురం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా వార్ల మాధవి రవికుమార్ ఏకగ్రీవం

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీలో, బియ్యని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వార్ల మాధవి రవి కుమార్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ ఎన్నికల ప్రక్రియలో  గ్రామ , జిల్లా కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) కీలక పాత్ర, సమన్వయం, గ్రామ పెద్దలు–స్థానిక ప్రజలతో చేసిన చర్చల ఫలితంగా, తిరుమలాపురం గ్రామ సర్పంచ్‌గా మాధవి రవి కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

ఈ ఏకగ్రీవ నిర్ణయానికి సహకరించిన తిరుమలాపురం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి .

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe