గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థినిగా గుర్రాల నవనీత చెన్నయ్య నామినేషన్ దాఖలు

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం
వెన్నాచేడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థినిగా గుర్రాల నవనీత చెన్నయ్య నామినేషన్ దాఖలు చేశారు .నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎల్గరి వెంకటరెడ్డి, గుంతల నరేందర్ గౌడ్, రవికాంత్ రెడ్డి ,పిట్ల మాణిక్యం, గోవిందు తదితరులు పాల్గొన్నారు