బ్రేకింగ్ న్యూస్ గద్వాల మండలం, కొండపల్లి గ్రామ సర్పంచ్ గా సీడ్ కృష్ణా రెడ్డి ఏకగ్రీవం

BB6 TELUGU NEWS CHANNEL
గద్వాల మండలం, కొండపల్లి గ్రామ సర్పంచ్ గా సీడ్ కృష్ణా రెడ్డి ఏకగ్రీవం.
సీడ్ కృష్ణా రెడ్డి గ్రామంలో సౌమ్యుడిగా ఉన్న వ్యక్తి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ ప్రజలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు గ్రామ అభివృద్ధిలో నావంతు కృషి నిరంతరం చేస్తానని తెలిపారు