వెన్నచెడ్ గ్రామంలో మొదటి నామినేషన్ దాఖలు..

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా మొదటి నామినేషన్ దాఖలు. గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ మహిళా రాగా మైసగళ్ళ చంద్రకళ తన మొదటి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి మరియు కమ్మరి రమేష్ పాల్గొన్నారు.