Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీఏ. సంబరాలు షురూ

BB6 TELUGU NEWS CHANNEL
బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది.పోస్టల్ కౌంటింగ్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఎన్డీఏ కూటమిముందంజలో కొనసాగింది. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడాప్రారంభమైంది. తాజాగా ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటుకుని దూసుకుపోతుంది.