108 అంబులెన్స్ సిబ్బంది అలర్ట్.. వాహనంలో మహిళ ప్రసవం. తల్లి బిడ్డ క్షేమం

BB6 TELUGU NEWS CHANNEL
మహమ్ముడాబాద్ మండలం కు చెందిన మహేష్ భార్య శిరీష కు గురువారం ఉదయం 9 గంటలకు పురిటి నొప్పులు ఎక్కువ వాడడం తో 108 కాల్ చేయగా అక్కడకు చేరుకున్న 108 సిబ్బంది ఈఎంటి భాష పైలెట్ అంజిలయ్య శిరీష ను అంబులెన్స్ లో తీసుకొని మహబూబ్నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో నొప్పులు అధికమవడంతో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్టు 108 సిబ్బంది తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe