విద్యుత్ శాఖలో అవినీతి అధికారి. గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్..!

విద్యుత్ శాఖలో అవినీతి అధికారి.గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్..!

Big Curroption fish in  Electricity Departmemt..!

ACB Raids in the ADE Ambedker’s Residences..!

విద్యుత్ శాఖలో అవినీతి అధికారి..!

గచ్చిబౌలీ మణికొండలో ఏసీబీ రైడ్స్..!

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు..!

మొత్తం పదిహేను బృందాలు సోదాలు చేస్తున్నట్లు సమాచారం..!

భారీగా అక్రమాలకు పాల్పడి కోట్లు కూడబెడుతున్నట్లు కొన్నేళ్లుగా అంబేద్కర్ పై ఆరోపణలు వస్తున్నాయి..

చాలామంది బాధితులు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం..!