ఇప్పాయిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్  బాలకృష్ణ గౌడ్ సంతోషి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైనందుకు  ఇప్పాయిపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ  ముందు ముందు మండల స్థాయి నుండి జిల్లాస్థాయి  తదుపరి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా  మీరు ముందుకు పోవాలని వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఇప్పాయిపల్లి గౌడ సంఘ సభ్యులు వివిధ పార్టీ రాజకీయ నాయకులు యువజన సంఘాల సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు