గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం జరిగింది .

సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి

స్థానిక గ్రామ దళిత ఉద్యోగులు అందరూ కలిసి విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. స్థానిక పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసి సమాజం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి అదే విధంగా భారత రాజ్యాంగం రాసి అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన మరియు ఓటు హక్కు కల్పించిన గొప్ప మేధావి అనే కొనియాడారు.

ఎమ్మెల్యే గారితో ముఖ్య నాయకులు ప్రజలు

ప్రోగ్రాం ఆటపాటలతో ఉపన్యాసాలతో విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొండగళ్ల హేమలత పవన్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, చైతన్య యువజన సంఘం అధ్యక్షులు వెంకటయ్య, టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈ.రాములు, మాజీ ఎంపీపీ శాంతి రాంగ్య, మాజీ ఎంపీపీ కొమిరే లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు జితేందర్ రెడ్డి మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేఎం నారాయణ, టిపిసిసి సభ్యులు నరసింహారావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెంట్య నాయక్, పుల్లారెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గిరమోని లక్ష్మీనారాయణ, పులిందర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు ర్యాగారి భగవంతు రెడ్డి,మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆశన్న, వెన్న చెడ్ సర్పంచ్ గుర్రాల చెన్నయ్య,అంచన్ పల్లి సర్పంచ్ చెన్నారెడ్డి, లింగాపల్లి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి,కొమిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, గండీడ్ మండల ఎంఈఓ రుద్రారం జనార్ధన్, వెన్న చెడ్ మాజీ సర్పంచ్ బోయిని గోపాల్,గిరమోని కిష్టయ్య, మాజీ సర్పంచ్ ఉషన్న, గిరమోని అంజిలయ్య రిటైర్ టీచర్, వెంకన్న గౌడ్, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, గోవిందుపల్లి సర్పంచ్ టిక్య నాయక్, చేన్నాయపల్లి సర్పంచ్ దశరత్ నాయక్, మోహన్ నాయక్,కుందేటి కిష్టయ్య,గండీడ్ గ్రామ ఉప సర్పంచ్ గుముడాల చెన్నయ్య, పగిడ్యాల్ గ్రామ సర్పంచ్ కిష్టయ్య,గండీడ్ మండల సిటిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు రంగారెడ్డిపల్లి వివేకానంద్, వెన్న చెడ్ అంబేద్కర్ సంఘ అధ్యక్షులు గోపాల్, విగ్రహ దాతలు చిట్యాల చంద్రయ్య రిటైర్డ్ ఇంజనీర్, మాలే రమేష్ టీచర్, చిట్యాల చెన్నయ్య టీచర్, సంపల్లి శ్రీనివాస్ టీచర్, సదానందం కండక్టర్, పోలీస్ గోపాల్, పోలీస్ రంగస్వామి, రమేష్ పోలీస్, సాఫ్ట్వేర్ ప్రవీణ్, చిట్యాల కిష్టయ్య, అంతరం బుగ్గయ్య, దానయ్య, కిష్టయ్య, కళాకారులు కిరణ్, బాలయ్య, నర్సింలు, వివిధ గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe