వెన్నాచేడ్ గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నాచేడ్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య . ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ విశ్వ రత్న యువజనసంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఇలాంటి ఆలోచన వచ్చినందుకు గ్రామ యువకులని అభినందించారు. రక్తదానం చేసి మరొక ప్రాణం కాపాడిన వారు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గంగుల పుల్లారెడ్డి, మాజీ PACS చైర్మన్ రాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి చెన్నకేశవులు, వార్డ్ మెంబర్ మేకల సాయిలు, గ్రామ పెద్దలు శివ మల్లప్ప, రాములు గౌడ్, దశరథ్ ,పులిందర్ రెడ్డి, A రాములు గౌడ్, దొడ్డే రాము, శ్రీనివాస్ గౌడ్, సాయి, ఆనంద్, మైసగల్ల అంజి, పిట్ల గోవర్ధన్ , దొడ్డే  వెంకట్ ,వడ్ల శ్రీనివాస్ ,నంగి శంకర్, నంగి సాయి, ఇజాజ్ పాషా, మచ్చ వెంకటేష్, దొడ్డే అవినాష్  పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe