దోమ మండల MPPS మోత్కూరు ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులతో విజయవంతమైన విహారయాత్ర

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం
దోమ మండలం దోమ మండలం నుండి 35 మంది విద్యార్థులు సహా ప్రధానోపాధ్యాయులు కే పాండు మరియు ఉపాధ్యాయ బృందం V.చక్రవర్తి, V.పాండురంగాచారి, M.నర్సిములు, R.రవి, M.అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ అవకాశాన్ని కల్పించడం ద్వారా విద్యార్థులకు ఆధ్యాత్మిక అవగాహన, సాంస్కృతిక వారసత్వం పట్ల గౌరవం కలిగించేందుకు ప్రత్యేక కృషి చేశారు.
యాత్రలో సందర్శించిన పవిత్ర క్షేత్రాలు:
బాసర – శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ,
కొండగట్టు – ఆంజనేయ స్వామి దేవాలయం
వేములవాడ – శ్రీ రాజరాజేశ్వర (మల్లికార్జున స్వామి) ఆలయం
కొమురవెల్లి – శ్రీ మల్లన్న (మల్లికార్జున స్వామి) దేవాలయం
వేములవాడ శ్రీ రాజన్న దేవాలయం
యాదగిరిగుట్ట – శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్
కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో
శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి దేవస్థానం వేములవాడ
కొమురవెల్లి మల్లన్న స్వామి దేవస్థానం సన్నిధిలో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe