కొడంగల్ నియోజకవర్గ (కోస్గి) వ్యాప్తంగా సిగరెట్ల బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న డీలర్!

BB6 TELUGU NEWS CHANNEL ..
సిగరెట్ల ధరలపై ఆందోళనలో వ్యాపారవేత్తలు వినియోగదారులు.. కొడంగల్ నియోజకవర్గం మరియు నారాయణపేట జిల్లా కోస్గి లో అడ్డు అదుపు లేకుండా ఇష్టానుసారంగా సిగరెట్ల ధరలు పెంచుకుంటున్న డీలర్లు.కేంద్ర బడ్జెట్ తదుపరి ఇంకా సిగరెట్ల ధరలు ఖరారు కాకముందే డీలర్లు ఇష్టానుసారం ధరలు ఫిక్స్ చేసి అమ్ముకుంటున్న వైనం! ప్యాకెట్ పై కనీసం 20 రూపాయలు ఎక్కువ వసూలు చేస్తున్న డీలర్లు. బడ్జెట్ లో సిగరెట్టు ధరలు పెరుగుతాయని ముందుగానే ఊహించి జనవరి 20వ తేదీ నుండే భారీ స్థాయిలో వాటిని దాచేసి కృత్రిమ కొరత సృష్టించి ! దోచుకుంటున్నారని ప్రజలు అంటున్నారు..

చిరు వ్యాపారులకు అందని, అందుబాటు ధరల్లో లేని సిగరెట్లు!

జీఎస్టీ అధికారులు, ఐ.టి.సి.అధికారులు ఇలా బ్లాక్ మార్కెట్ చేస్తున్న బడా వ్యాపారులను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు!వారికి కూడా వాటాలు అందుతున్నాయని ఆరోపణలు!కలెక్టర్,ఎస్పీలు జోక్యం చేసుకోవాలని వినతులు!

Goldflake big old rate 157 – new 180  pc 10 pkt
American.      old rate 120 – 160. Pc 10 pkt
Bristol            old rate 65  –  90.   Pc 10 pkt
Connect.       old rate 250 –  360.  Pc 20 pkt

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe