ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో TSCPSEU నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో TSCPSEU నూతన సంవత్సర క్యాలెండర్ ను, స్థానిక మండల విద్యాధికారి రుద్రారం జనార్ధన్ ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో మండల టీఎస్  సి.పి.ఎస్.ఈ.యు జిల్లా సంయుక్త కార్యదర్శి ఈ. కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య, పి. ఆర్.టి.యు టి.ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టి. ఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పి.ఆర్.టి.యు తెలంగాణ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, టి.జి.యు. ఎస్ మండల అధ్యక్షులు లావుడ్యా రవీందర్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లావుడ్యా కిషన్, శ్రీనివాస్,అంగడి అరుణ దేవి, భారతి, మంజుల, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe