సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ

BB6 TELUGU NEWS CHANNEL
కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికు బహిరంగ లేఖ రాశారు. గత రెండు బడ్జెట్‌లలో ఎన్నికల హామీల అమలుకు సరైన నిధులు కేటాయించలేదని ఆరోపించారు.ఈ బడ్జెట్‌లో అయినా హామీల అమలుకు తగినంత నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 420 హామీలు, వివిధ ప్రకటనల కింద ఇచ్చిన వాగ్ధానాలకు నిధులు కేటాయించకపోతే ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీల అమలులో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe