BB6 TELUGU NEWS CHANNEL
జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో IIITకి సీఎం రేవంత్ శంకుస్థాపన.. తర్వాత ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులతో సీఎం రేవంత్ ముఖాముఖి.. జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
17
Jan