BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు సర్పంచుల సంఘం అద్యక్షునిగా ఎన్నుకునటకు గండీడ్ మండల కేంద్రంతో అందుబాటులో ఉండి అన్ని గ్రామాల ప్రజల, సర్పంచుల సమస్యలను పరిస్కరించగలరనే నమ్మకంతో గండీడ్ సర్పంచ్ ర్యాగరి భగవంత్ రెడ్డి ని గండీడ్ మండల సర్పంచుల సంఘం అద్యక్షునిగా నియమించడానికి అన్ని గ్రామాల సర్పంచులు మద్దతు తెలపడం జరిగింది. మిగతా అన్ని సర్పంచుల మద్దతు కోరడం జరిగింది
మద్దతు తెలిపిన వారు :
1..కప్లాపూర్ పి లక్ష్మారెడ్డి
2..జానంపల్లి నిర్మల
3..చెన్నాయపల్లి తాండ దశరథ్ నాయక్
4..లింగాయపల్లి పద్మమ్మ
5..జిన్నారం జయ మంగళ
6..గోవింద్ పల్లి తాండ టికియా నాయక్
7..ఆసిరెడ్డిపల్లి సుశీల
8..రుసుంపల్లి గౌరమ్మ
9..జిన్నారం తండా కిషన్ నాయక్
10..పగిడియాల కర్రీ కిష్టప్ప
11..పంచలింగాల తండా సరోజ పెంట్యా నాయక్
12..మన్సూర్ పల్లి తండా లక్ష్మీబాయి
13..పెద్ద వార్వాల్ జంగం వీరన్న
14..జక్కుల పల్లి ఆకునూరి రఘు
15..రెడ్డిపల్లి సత్యమ్మ
16..జంగం రెడ్డిపల్లి అనసూయ
17..మన్సూర్ పల్లి నాగేంద్రమ్మ
18..గండీడ్ ర్యాగరి భగవంతు రెడ్డి
