ఔదార్యం చాటుకున్న ఆర్బిఎల్ ఎండి  బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
పేదలకు చేయూత అందించే మనసున్న వారే నిజమైన సమాజ సేవకులని అనటానికి ఆర్బిఓఎల్ ఏండి బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి  నిదర్శనం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన మందడి గోపాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఆమె ఆ కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గోపాల్ కుటుంబ సభ్యులు బుయ్యని సరళ శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe