BB6 TELUGU NEWS CHANNEL
నిజామాబాద్ ధర్మారంలో ఉద్రిక్తత
నిజామాబాద్ జిల్లా ధర్మారం ప్రాంతంలో పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య మొదలైన వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారితీసింది. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతోందని ఒక వర్గం ఆరోపించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Related News
గండిడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన రైతు విద్యుత్ తీగలు తగిలి మృతి
విజయ తెలంగాణ డైరీ పార్లర్ గండీడ్
ఆర్డర్ పై ప్రోడక్ట్ లభించును
Breaking News :సంగారెడ్డి: వట్పల్లి పీఎస్‌పై దరఖాస్తుపల్లి గ్రామస్తుల దాడి.
భారీగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర.. ఏ నగరాల్లో రేటు ఎంతుందంటే?
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అంగన్వాడిల్లో 62 టీచర్ పోస్టులు
పదవీ విరమణ చేస్తున్న 07 పోలీస్ అధికారులను సన్మానించిన మల్కాజ్గిరి సీపీ శ్రీమతి బి. సుమతి, IPS
బ్రేకింగ్ న్యూస్ : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం వివిధ జిల్లాల్లో ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్‌లు జారీ
ఉద్యోగులకు షాక్.. అనుమతి లేకుండా సెలవుపై వెళితే ఉద్యోగానికే ఎసరు!
తెలంగాణలో త్వరలో కుటుంబ రిజిస్టర్.. మీ సేవ ద్వారా సర్టిఫికెట్ జారీ
2000 రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ గ్రామ పరిపాలన అధికారి జగదీష్
గండిడ్ లో లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి
సోమవారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వవాయుగుండం ఎఫెక్ట్..ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
చెర్వుగట్టు పుణ్యక్షేత్రం వద్ద భారీ అగ్నిప్రమాదం.. 17 దుకాణాలు, 15 తోపుడు బండ్లు దగ్ధం
ఆరోపణలతో ఆందోళనకారులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీనిని అడ్డుకున్న పోలీసులు–ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు పోలీసులు లాఠీచార్జ్ లేకుండా ఆందోళనకారులను చెదరగొట్టారు.
సంఘటన స్థలంలో అదనపు పోలీసు బందోబస్తు మోహరించి పరిస్థితిని పూర్తిగా నియంత్రణలోకి తీసుకొచ్చారు. పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.