BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలంలోని తిరుమలాపురం గ్రామ పంచాయతీలో, బియ్యని శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వార్ల మాధవి రవి కుమార్ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ ఎన్నికల ప్రక్రియలో గ్రామ , జిల్లా కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) కీలక పాత్ర, సమన్వయం, గ్రామ పెద్దలు–స్థానిక ప్రజలతో చేసిన చర్చల ఫలితంగా, తిరుమలాపురం గ్రామ సర్పంచ్‌గా మాధవి రవి కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ ఏకగ్రీవ నిర్ణయానికి సహకరించిన తిరుమలాపురం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి .
