BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామం మాడల్ స్కూల్ జూనియర్ కళాశాల ఆస్ట్రో ల్యాబ్ ను సందర్శించిన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఉపాధ్యాయులతో ల్యాబ్ లో ఉన్న టెలీస్కోప్ మరియు పలు రకాల ప్రయోగాలు,గురించి ఏ విధంగా ఈ లాబ్ ను ఉయోగించవచ్చు అన్ని విషయాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఆస్ట్రో ల్యాబ్ ప్రయోగాల గురించి అవగాహన కల్పించి వాటి గురించి పూర్తిగా విద్యార్థులు తెలుసుకొనే విధంగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. హెల్త్ కేర్ ల్యాబ్ మరియు ITRC ల్యాబ్ ను పరిశీలించారు. విద్యార్థులకు ల్యాబ్ లో అందుతున్న సదుపాయాల గురించి కోర్సు అయిపోయిన తర్వాత వారి సర్టిఫికెట్ గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆస్ట్రో లాబ్ ను పరిశీలిస్తున్న కలెక్టర్
మిడ్ డే మీల్స్ పై ఆరా….
మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి భోజనం ఎలా ఉంది ? భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం భోజనం వెజిటేబుల్ బిర్యాని అని విద్యార్థులు చెప్పారు.
24 గంటలు కరెంటు లేక ఇబ్బందులు..
మోడల్ స్కూల్ కు 24 గంటల కరెంటు లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం లో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించినకాంగ్రెస్ పార్టీ సర్పంచుల సంఘం అధ్యక్షులు గండీడ్...
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో 1965 మే 27న వనపల్లి జంబులయ్య పద్మమ్మలకు నలుగురు సంతానం కాగా మొదటి బిడ్డగా వనపల్లి నిరంజన్ జన్మించారు. వెన్న...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ గ్రామంలో CENSUS డ్యూటీలో భాగంగా కుటుంబ వివరాలు సేకరించి ఆన్లైన్ లో నమోదు చేస్తున్న ఎన్యూమ...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, రైతు వేదిక, గండీడ్ గ్రామపంచాయత...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ జెండా ఎగరవేసిన ప్రధానోపాధ్యాయురాలు, గౌరవనీయు...
గండీడ్ మండలం మహబూబ్ నగర్ జిల్లా ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదు. హాస్పిటల్స్ తో ఒప్పందం కుదిరింది లేదు. ప్యాకేజి రేట్లు నిర్ణయించలేదు. డిజిటల్ ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణలో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, కప్లాపూర్ గ్రామానికి చెందిన సైదనోళ్ల సాయన...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో సెన్సస్ 2027 జనాభా లెక్కల విధులలో పాల్గొన్న ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి సంజీవరెడ్డి పై గండీడ్ మండ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం లో కిశోర బాల బాలికల సమగ్ర అభివృద్ధి, విద్య, ఆరోగ్యం, భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కార్పేట్ గ్రామంలో శాస్త్రవేత్తలు శశిభూషణ్, అసిస్టెంట్ ప్రొ॥ చరణ్ తేజ్ వారిచే రైతు ముంగిట్లో శాస్త్రవ...
గండీడ్ మండలంలోని పలు గ్రామాలకు నిలిచిపోయిన మిషన్ భగీరథ..
మిషన్ భగీరథ నీటి సరఫరా మోడల్ స్కూల్లో 40 రోజుల నుండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో మిషన్ భగీరథ se చల్మారెడ్డి తో మాట్లాడి ఇన్ని రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సమస్య ఎదుర్కొంటున్న గ్రామాల గురించి ఎందుకు నా దృష్టికి తీసుకురాలేదని మిషన్ భగీరథ se చల్మారెడ్డి పై అగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి పల్లి వాగులో మిషన్ భగీరథ పైపులు భారీ వర్షాల కారణంగా కొట్టుకపోవడంతో వాటి స్థానంలో కొత్తవి బిగించి త్వరగా మిషన్ భగీరథ నీటి సమస్యను పరిష్కరించాలని అన్నారు.మోడల్ స్కూల్, గర్ల్స్ హాస్టల్ లో అదనపు భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపాలని అన్నారు.
అనంతరం క్రీడా స్థలాన్ని పరిశీలించి క్రీడలకు అణువుగా తయారుచేసి అన్ని క్రీడలు ఆడే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో క్రీడా స్థలాన్ని చదును చేయించడానికి,గ్రామం నుండి మోడల్ స్కూల్ వరకు సిసి రోడ్డును ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఏర్పాటు చేయడానికి పీడితో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు.