గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు

BB6 TELUGU NEWS CHANNEL
గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు

కార్పొరేటర్ భర్తతో పాటు 10 మంది అరెస్ట్

వరంగల్ నగరంలోని సుబేదారి కనకదుర్గ కాలనీలోని బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత ఇంట్లో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు

ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా మరో 10 మంది(ముగ్గురు మహిళలు)ని అరెస్టు చేసి వారి నుండి రూ.60 వేలు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Ad 14
Advertisements
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe