న్యాయవాది ఇమ్మినేని రామారావు వేసిన పిటిషన్ ను స్వీకరించిన హై కోర్టు..!
విషయం – న్యాయవాది చెప్పిన అంశాలు..
BB6 TELUGU NEWS CHANNEL
మన తొలి వెలుగు రఘు పై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం లో రిట్ పిటిషన్ దాఖలు – డబ్ల్యు పి 31297/2025 గా నమోదు – గత నెల 23 n తన అనుచరులతో నిర్మాణం లో ఉన్న భవనంలోకి అక్రమంగా ప్రవేశించి మీడియా ముసుగులో బెదిరింపులకు పాల్పడ్డ రఘు –
మార్వాడీలను సజీవ దహనం చేస్తానంటూ బెదిరింపులకు తెగబడ్డ రఘు – అడిగినంత ఇవ్వకపోవడంతో తప్పుడు కథనాల తో బెదిరింపులకు తెగబడ్డ రఘు ముఠా – రెండు కోట్ల రూపాయల పరువునష్టం దావా వేయనున్న బాధితుడు వికాస్ అగర్వాల్ – రఘు పై గాంధీ నగర్ పి ఎస్ పరిధిలో కేసు – కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ ఉన్నత న్యాయస్థాన్ని ఆశ్రయించిన బాధితులు – ఈ రోజు విచారణ చేపట్టనున్న గౌరవ ఎన్ వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం!
Related News
17
Apr
తెలంగాణలో 26.. ఏపీలో 38 ఎంపీ సీట్ల పెంపుపై అమిత్ షా క్లారిటీ
BB6 TELUGU NEWS CHANNEL డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమి...
17
Apr
తెలంగాణలో మీ సేవా కేంద్రాలపై ఏసీబీ అకస్మిక తనిఖీ వెలుగులోకి భారీ అక్రమాలు
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ : Anti-Corruption Bureau (ACB) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు కీలక అక్రమాలను బయ...
12
Apr
ప్రజా పాలన – ప్రగతి ప్రణాలిక : బాలల భద్రత & మాదకద్రవ్యాల పై వ్యతిరేక ప్రచారం.
BB6 TELUGU NEWS CHANNEL "ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక" అనే 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం (06.03.2026 నుండి 12.06.2026 వరకు), మాదకద్రవ్యాల చట్టం అమలు కోసం ఎలైట్...
11
Apr
గండీడ్ మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ ర్యాగరి భగవంతు రెడ్డి
BB6 TELUGU NEWS CHANNEL మహాబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల గ్రామం పంచాయతీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ...
09
Apr
26.8 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఈగిల్ ఫోర్స్
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ఈగిల్ ఫోర్స్‌కు చెందిన ఖమ్మం ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సెల్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని దోర్నకల్ పోలీసుల సమన్వయంతో, హైదరాబ...
09
Apr
తెలంగాణ పార్టీల్లో సర్ టెన్షన్..ఓటర్ లిస్ట్ ప్రత్యేక సవరణపై..పర్యవేక్షణకు స్పెషల్ టామ్స్
కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లేవెల్ ఏజెంట్ల నియామకం రాష్ట్రంలో మే చివరి వారం, లేదంటే జూన్‌లో 'సర్' ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగింపు ఓట్లు ...
08
Apr
మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహణ
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ...
07
Apr
Rythu Bharosa: రైతులకు గుడ్‌న్యూస్.. 2వ విడత రైతు భరోసా
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీలను ఫి...
06
Apr
క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
BB6 TELUGU NEWS CHANNEL క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్...
06
Apr
21 ఏళ్ల లోపు వాళ్లకు..సిగరెట్స్ అమ్మితే రూ. 50 వేలు జరిమానా…
BB6 TELUGU NEWS CHANNEL జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామ పంచాయతీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. పెరుగుతున్న వ...
05
Apr
వంటగ్యాస్ వినియోగదారులకు షాక్! 10 మంది డిస్ట్రిబ్యూటర్ల సస్పెన్షన్.. అసలు ఏం జరుగుతోంది?
BB6 TELUGU NEWS CHANNEL ఎల్పీజీ (LPG) సరఫరాలో అక్రమాలకు పాల్పడిన డిస్ట్రిబ్యూటర్లపై హెచ్‌పీసీఎల్ (HPCL) కఠిన చర్యలు తీసుకుంది. ఏకంగా 10 మంది డిస్ట్రిబ్యూటర్ల...
03
Apr
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘనంగా EMT డే వేడుకలు
BB6 TELUGU NEWS CHANNEL
ఒకే సంవత్సరంలో 21050 కేసులకు సేవలు – ప్రాణాలను కాపాడుతున్న 108 సేవలు
Views: 59