BB6 TELUGU NEWS CHANNEL : Tirupati : రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా ,గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ స్థానిక పోలీస్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, మున్సిపల్ అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, సురక్షితంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి అన్ని విభాగాల సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు సూచించారు.
అంతేకాకుండా నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, లైటింగ్, తాగునీరు, వైద్య సదుపాయాలు, అగ్నిమాపక వాహనాలు, శానిటేషన్, భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గణేష్ నిమజ్జన సమయంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన బందోబస్తు కల్పించాలని, బహిరంగ ప్రదేశాలలో శుభ్రత మరియు భద్రత చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే గారు అన్నారు. భక్తులు ఆనందంగా, ప్రశాంతంగా ఉత్సవాన్ని పూర్తి చేసుకునేలా ప్రతి చిన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
BB6 TELUGU NEWS CHANNEL డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. నియోజకవర్గాల పునర్విభజనపై లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమి...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ : Anti-Corruption Bureau (ACB) అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మీ సేవా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు కీలక అక్రమాలను బయ...
BB6 TELUGU NEWS CHANNEL "ప్రజా పాలన ప్రగతి ప్రణాలిక" అనే 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం (06.03.2026 నుండి 12.06.2026 వరకు), మాదకద్రవ్యాల చట్టం అమలు కోసం ఎలైట్...
BB6 TELUGU NEWS CHANNEL మహాబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల గ్రామం పంచాయతీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన సర్పంచ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ఈగిల్ ఫోర్స్‌కు చెందిన ఖమ్మం ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ సెల్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని దోర్నకల్ పోలీసుల సమన్వయంతో, హైదరాబ...
కాంగ్రెస్ , బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లేవెల్ ఏజెంట్ల నియామకం రాష్ట్రంలో మే చివరి వారం, లేదంటే జూన్‌లో 'సర్' ప్రక్రియ ఆయా రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగింపు ఓట్లు ...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమం భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యవర్గ ప్రమాణ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా రెండో విడత తేదీలను ఫి...
BB6 TELUGU NEWS CHANNEL క్రీడారంగంలో హైదరాబాద్‌ను దేశానికి ఒక రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్...
BB6 TELUGU NEWS CHANNEL జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామ పంచాయతీ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సంచలన తీర్మానాన్ని ఆమోదించింది. పెరుగుతున్న వ...