తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమంలో బాగంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొక్కలను నాటిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి
ఈ సందర్భంగా పోచారం గారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2కోట్ల 75లక్షల ఎకరాలు, ఈ ప్రకృతి మనకు అనుకూలంగా ఉండాలి అంటే సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణం సమతుల్యం ఉండాలి, ఈ ప్రయత్నంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం-2025 కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది
ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా శాఖలు, జిల్లాల వారీగా పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. అటవీ, వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది.
అందుకు గాను ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ప్రభుత్వం నుండి పంపిణీ చేయనున్నారు, పంపిణీ చేసిన మొక్కలను విద్యార్థినివిద్యార్థులే కాకుండా ఉపాధ్యాయ బృందం, అధికారులు, ప్రతి ఒక్కరు మొక్కలను నాటి ఈ వన మహోత్సవం-2025 కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను
BB6 TELUGU NEWS CHANNEL మల్కాజ్గిరి సీపీ శ్రీమతి బి.సుమతి, ఐపీఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి సిపి మాట్లాడుతూ పదవి విరమణ పొందుతున్న అధికారుల...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ వ...
BB6 TELUGU NEWS CHANNEL విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ముందస్తు అనుమతి లేకుండా కేవలం లీవ్ లెటర్ సమర్పించి విధులకు గైర్హాజరయ్యే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇ...
BB6 TELUGU NEWS CHANNEL తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం త్వరలో కుటుంబ రిజిస్టర్ సేవను అందుబాటులోకి తీసుకురానుంది. పౌర సేవలను మరింత సులభతరం చేయడం, కుటుంబ వివరాలను ఒ...
BB6 TELUGU NEWS CHANNEL వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రేకింగ్ న్యూస్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతి పనికి ఓ రేటు అన్నట్లు వ్యవహార శైలి కొనసాగు...
BB6 TELUGU NEWS CHANNEL మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈరోజు నిర్వహించిన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి పరి...
BB6 TELUGU NEWS CHANNEL బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ జోరందుకోనున్నాయి. సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జి...
BB6 TELUGU NEWS CHANNEL నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం గుట్ట దిగువన అర్ధరాత...
BB6 TELUGU NEWS CHANNEL 108 EMRI గ్రీన్ హెల్త్ సర్వీసెస్ వారు వైద్యులు మరియు ఆసుపత్రులపై ఆధారపడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో స్వీయ సంరక్షణ యొక్క ప్రాముఖ్యత...
BB6 TELUGU NEWS CHANNEL తాండూరు ఎమ్మెల్యే శ్రీ బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) ఆధ్వర్యంలో తాండూరు క్యాంప్ కార్యాలయంలో తాండూరు పట్టణ BLAలతో నిర్వహించిన సమీక్ష సమావ...
BB6 TELUGU NEWS CHANNEL Latest News : విద్యార్థులకు ఊహించని విధంగా ఈనెల జూలై 24వ తేదీన విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వరుసగా మూడు రోజులు పాఠశాల...